LOST IN DESERTED: దేవుడా ఓ మంచి దేవుడా .......
నువ్వు నాకు మంచి ఫ్రెండ్ ని ఇచ్చావు
అలాగే
ఈ కమ్యూనిటీ లో ఉన్న మొత్తం ఆందరికి ఇలాంటి మంచి ఫ్రెండ్‌ని ఇస్తావని,
అలాగే మన ఆర్కుట్ లో ఉన్న అందరికి....(ఎంతమందో లెక్కపెట్టాలి),
అదే చేత్హో ఈ ప్రపంచం లో ఉన్న ????? –
నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు...., ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తావని
అంటే యాస్ ఇట్ యాస్ గా వీల్లనే కాదు వాళ్ళకి ఎవరు ఇష్టమో వాళ్ళని ఇవ్వాలని
ఈ టెస్టిమోనియల్ చదువుతున్న వాళ్ళందరికీ ఓ మంచి ఫ్రెండ్ ని ఇస్తావని కోరుకుంటున్నాను ......
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు, నువ్వు ఇస్తావ్ ..... నువ్వు ఇస్తావ్
ఎందుకంటే.....
బేసికల్లీ యూ ఆర్ ఏ గాడ్... వెరీ గుడ్ గాడ్, అంతే ..... దత్సాల్ .
నా టెస్టిమోనియల్ ......... మీ అందరికి కొంచెం కొత్హగా అనిపించవచ్చు (కాని చెత్తగా వుందని అనకండే )